Rave Party : బెంగళూరు రేవ్ పార్టీపై సీపీ ప్రెస్మీట్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద ప్రెస్మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకి వాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనే ఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీ తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీ నటులు కూడా దొరికినట్లు సీపీ వివరించారు.