Ration Card: రేషన్ కార్డు దారులకు ఇక పండుగే..జూన్ 1 నుంచి కార్డుపై అవి కూడా.....
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. గతంలో కేవలం బియ్యం మాత్రమే అందించే రేషన్ కార్డుపై ఇక మీదట పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.