Rashmika: డీప్ ఫేక్ వీడియో పై రష్మిక ఎమోషనల్.!
సోషల్ మీడియాలో వైరల్ అయిన తన ఫేక్ వీడియోపై స్పందించారు నటి రష్మిక మందన. ఈ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం తనను ఎంతో బాధిస్తోందని అన్నారు. ఒకవేళ తాను స్కూల్లోనో, కాలేజ్లోనో ఉన్న రోజుల్లో జరిగి ఉంటే తాను ఏమయ్యేదాన్నో అని ఆవేదన వ్యక్తం చేశారు.