Samantha : నా క్యారెక్టర్ పై అందరికీ అనుమానమే.. సామ్ కామెంట్స్ వైరల్!
'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మీ పాత్ర పోషించడంపై మొదట ఆందోళన చెందినట్లు సమంత చెప్పింది. డీగ్లామర్ క్యారెక్టర్ లో తనను జనాలు అంగీకరిస్తారో లేదోనని దర్శకనిర్మాతలు సైతం అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.