Rangasthalam : స్టార్ నటి సమంత(Samantha) ‘రంగస్థలం’(Rangasthalam) సినిమాలో తాను పోషించిన రామలక్ష్మి పాత్ర గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి గ్లామర్ రోల్స్ చేసిన తాను.. డీగ్లామర్ క్యారెక్టర్ లో కనిపించాలని మేకర్స్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Samantha : నా క్యారెక్టర్ పై అందరికీ అనుమానమే.. సామ్ కామెంట్స్ వైరల్!
'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మీ పాత్ర పోషించడంపై మొదట ఆందోళన చెందినట్లు సమంత చెప్పింది. డీగ్లామర్ క్యారెక్టర్ లో తనను జనాలు అంగీకరిస్తారో లేదోనని దర్శకనిర్మాతలు సైతం అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Translate this News: