షాద్ నగర్లో ఘోరం..పట్టపగలే యువతిపై కత్తితో దాడి.!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోరం జరిగింది. యువతిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో పరార్ అయ్యాడు. వెంటనే అప్రమత్తమైన తల్లి కూతురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది.