Rana Naidu 2 : ఫుల్ స్వింగ్ లో 'రానా నాయుడు' సీజన్ 2 షూటింగ్.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్!
'రానా నాయిడు' సీజన్ 2 కు సంబంధించి నెట్ఫ్లిక్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక యాక్షన్ సన్నివేశంతో కూడిన చిన్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు. ఈ వీడియో సీజన్ 2 పై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.