Rana Naidu 2 Trailer: రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్.. ఈసారి మరింత వైల్డ్ గా!

రానా దగ్గుబాటి, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. సీజన్ 2 ఈ నెల 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

New Update

Rana Naidu 2 Trailer: రానా దగ్గుబాటి, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. సీజన్ 2 ఈ నెల 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు