Rampachodavaram : అంగన్వాడీ కేంద్రంలో కుమార్తెను చేర్చిన ఐఏఎస్ అధికారి!
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే కుమార్తె సృష్టి గనోరేను అంగన్వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకుని వచ్చి చేర్చారు. తమ కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.