IAS Officer : అంగన్వాడీ కేంద్రాల పై ప్రజలకు నమ్మకం పెరిగేందుకు అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐఏఎస్ అధికారి (IAS Officer) తమ కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitarama Raju) రంపచోడవరం(Rampa Chodavaram) ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే తన మూడేళ్ల కుమార్తె సృష్టి గనోరేను స్థానిక ఎర్రంరెడ్డి నగరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకుని వచ్చి చేర్చారు.
పూర్తిగా చదవండి..Rampachodavaram : అంగన్వాడీ కేంద్రంలో కుమార్తెను చేర్చిన ఐఏఎస్ అధికారి!
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే కుమార్తె సృష్టి గనోరేను అంగన్వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకుని వచ్చి చేర్చారు. తమ కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
Translate this News: