Short NewsPatanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. By Madhukar Vydhyula 24 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPatanjali : పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం రాందేవ్ బాబా కంపెనీ అయిన పతంజలి ప్రోడక్ట్స్‌పై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టు సైతం రాందేవ్ బాబా, పతంజలి డైరెక్టర్ బాలకృష్ణకు చివాట్లు పెట్టింది. ఈ క్రమంలో 14 ప్రొడక్ట్‌ని ఆపేస్తున్నట్టు రాందేవ్ బాబా ప్రకటించారు. By Manogna alamuru 10 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKerala : బాలకృష్ణ, రాందేవ్‌బాబాలకు కేరళ కోర్టు నోటీసులు పతంజలి ప్రకటనలతో తప్పుదోవ పట్టించారంటూ కేరళ కోర్టు కూడా రాందేవ్‌బాబా, బాలకృష్ణలకు నోటీసులు పంపిచింది. జూలై 6న హాజరుకావాలని ఇద్దరికీ న్యాయస్థానం సమన్లుజారీ చేసింది. By Manogna alamuru 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPatanjali: హీరో టు జీరో.. పతంజలి పతనానికి కారణాలు ఇవే! మతాన్ని వ్యాపారంగా మార్చితే ఏం అవుతుంది? జాతీయవాదం ముసుగులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే ఏం జరుగుతుంది? బాబాగిరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాందేవ్ కథ వింటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. By Archana 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNational: రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టు సమన్లు...కోర్టు హాజరు కావాలని మొట్టికాయలు తప్పపుదోవ పట్టించే యాడ్స్ కేసులోని ధిక్కార పిటిషన్ మీద సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా, పతంజలి కంపెనీలు విఫలమయ్యాయిన సుప్రీంకోర్టు మండిపడింది. దీనికి సంభంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రామ్‌దేవ్ బాబా ఇద్దరూ కోర్టుకు హాజరుకవాలని సమన్లను జారీ చేసింది. By Manogna alamuru 19 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBoycott Patanjali : బాబారాందేవ్ 'ఓబీసీ' వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో దుమారం.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ పతంజలి' యోగా గురువు బాబారాందేవ్ 'ఓబీసీ'లను అవమానించేలా ఉన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే తాను ఓబీసీలను అనలేదని.. ఓవైసీని అన్నానని రాందేవ్ చెప్పుకొచ్చారు. అయితే ఇది కవర్ డ్రైవ్‌లాగా ఉందని భావించిన ఓ వర్గం నెటిజన్లు 'బాయ్‌కాట్ పతంజలి' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. By Trinath 14 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn