Kunal Kapoor : నితీష్ తివారి 'రామాయణ'లో మరో బాలీవుడ్ నటుడు..!
నితీష్ తివారి ‘రామాయణ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ఆయనకు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కునాల్ షూటింగ్ లో సైతం జాయిన్ అవుతారని సమాచారం.