Latest News In TeluguAyodhya: సమ్మర్లో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు..వేడిని తట్టుకునేలా..! దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనుషులనే కాదు దేవుళ్ల కూడా చుక్కలు చూపిస్తోంది. అయోధ్య రాముడికి కూడా ఎండలను తట్టుకునేలా సరికొత్త దుస్తులను డిజైన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 30 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ సంబురాలు..ఫొటోలు వైరల్.! అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారి హోలీ వేడుకల ఘనంగా జరిగాయి. బాలరాముడి విగ్రహానికి రంగులు, గులాల్ సమర్పించారు. హోలీ సంబురాలకు సంబంధించిన ఫొటోలను ట్రస్టు ట్విట్టర్ లో విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 26 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir : అయోధ్య రాముల వారికి రోజుకి ఆరుసార్లు హారతి : ట్రస్ట్! అయోధ్య లో కొలువై ఉన్న బాల రామునికి ఇక నుంచి రోజుకు ఆరుసార్లు హారతి ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టు వివరించింది. స్వామి వారికి నైవేధ్యం కింద పూరీ, కూర, స్వీట్ సమర్పించనున్నట్లు తెలిపారు. By Bhavana 24 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir: అయోధ్యారాముడికి కొత్తపేరు..ఇక నుంచి ఆపేరుతోనే దర్శనం..!! అయోధ్య రామాలయంలో కొలువు దీరిన బాలరాముడి విగ్రహాన్ని కొత్త పేరుతో పిలవనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగిన రాముడిని ఇక నుంచి బాలక్ రామ్ అని నామకరణం చేసినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు. By Bhoomi 23 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : అయోధ్య రామునికి ఏడువారాల నగలు.. వాటి విలువ ఎంతో తెలుసా.. దేవుళ్ళు నగలు వేసుకుంటారని ఎవరు చెప్పారు...అసలు వాళ్ళని ఎవరు చూశారు. కానీ మనం సృష్టించకున్న దేవుళ్ళందరిలో ఒక్క శివుడు తప్ప అందరూ అలంకార ప్రియులే. అందరూ నగలు వేసుకునేవారే. అది కూడా మామూలుగా కాదు ఏడువారాల నగలు ధరిస్తారు. ఇందుకు అయోధ్య బాలరాముడు కూడా అతీతం కాదు. By Manogna alamuru 23 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులు.. రామమందిరం వద్ద తోపులాట.. గందరగోళం! బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయం వద్ద గందరగోళం నెలకొంది.ఇది స్వల్ప తోపులాటకు దారితీసింది. భక్తులు గుడిలోకి పెద్ద సంఖ్యలోకి రావడంతో రామాలయం వెలుపల భారీ రద్దీ నెలకొంది. By Trinath 23 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్రామమందిరం గురించి ఈ విశేషాలు మీకు తెలుసా! అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామమయం అయ్యింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలివి. By Naren Kumar 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి దర్శన వేళలు ఇవే.. ఇలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ ముగిసింది. రేపటి నుంచి రాములవారని భక్తులు దర్శించుకోవచ్చు. అక్కడ దర్శనం, హారతి వేళలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. By B Aravind 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు... అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. దేశమంతా ఈ వేడుకను అత్యంత ఆనందంగా వీక్సించింది. చాలా మంది ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. కానీ టాలీవుడ్లో ఆహ్వానాలు అందినా జూ.ఎన్టీయార్ మరికొంత మంది దీని హాజరవ్వలేదు. By Manogna alamuru 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : ప్రాణ ప్రతిష్టలో పాల్గొనలేకపోతున్నా.. ఎల్కే అద్వానీ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్టకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఉత్తర భారతంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే తాను అయోధ్యకు రావడం లేదని అంత చలిని తట్టుకునే శక్తి తనకు లేదని అద్వానీ చెబుతున్నారు. By Manogna alamuru 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : అయోధ్యలో మొదలైన ప్రాణప్రతిష్ట క్రతువు అయోధ్యలో సందడి మొదలైంది. బాలరాముడు దివ్యదర్శనం కోసం ముస్తాబవుతున్నాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు సంబంధించి క్రతువు మొదలైంది. By Manogna alamuru 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya:అయోధ్య రామయ్య దర్శనం చేసుకోవాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి.. జనవరి 23 నుంచి అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవడానిక ఇసామాన్య ప్రజలుకు అవకాశం కలిపిస్తున్నారు. అయితే బాలరాముడిని దర్శించకోవాలంటే మందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతో పాటూ కొన్ని రూల్స్ కూడా పాటించాలి. అవేమిటో కింద చూడండి.. By Manogna alamuru 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLord Shri Ram : శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడు..? శ్రీరాముడు 1,000 సంవత్సరాలకు పైగా భూమిని పాలించాడు. రాముడు విష్ణువు 7వ అవతారంగా పూజించబడ్డాడు. అటు శ్రీరాముని మరణానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడో తెలుసుకోవాడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya : ఆ స్థాయిలో భూకంపం వచ్చినా రామమందిరం చెక్కు చెదరదు.. అయోధ్య రాముడి ఆలయ ప్రత్యేకత ఇదే!! రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఏమీ కాకుండా అద్భుతమైన టెక్నాలజీతో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు. పూర్తిగా రాళ్లతో ఈ నిర్మాణం జరిగింది. ఐరన్ కూడా వినియోగించ లేదు. సరయూ నది నీటి ప్రవాహం ఆలయంపై పడకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకున్నాయి. By Bhoomi 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguExplainer : అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఇదే.. బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఏంటి.? బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? రామమందిర నిర్మాణానికి రాళ్లు ఎక్కడి నుంచి సేకరించారు? ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా డిజైన్ చేశారు? రామమందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లి చదవండి. By Bhoomi 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు? ఈ తేదీ ప్రాముఖ్యత ఏంటి? జనవరి 22 డేట్ ని అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ తేదీగా ఎందుకు ఎంచుకున్నారు? ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి.? దాని ప్రాముఖ్యత ఏంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Bhoomi 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir : ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు! ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు సూర్యుడు అయోధ్య బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. By Bhavana 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRam Mandir : ఏడంచెల భద్రతా వలయం.. అయోధ్య భద్రత కోసం ఫ్లోటింగ్ స్క్వాడ్లు, డ్రోన్లు, ఏఐ..! రామమందిర ప్రాణ ప్రతిష్ఠా వేడుకల దృష్ట్యా అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 10వేల సీసీటీవీ కెమెరాలతో పాటు సరయూ నదీ తీరంలో ఫ్లోటింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ఏఏస్పీలు-40, డీఎస్పీలు-82, ఇన్స్పెక్టర్లు-90తో ప్రధాని కోసం భారీ భద్రతా ఏర్పాటు చేశారు. By Trinath 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn