Ram Lalla Silver Coin : అయోధ్యలోని బాలరాముడి భక్తులకు శుభవార్త. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారులు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ముంబై బులియన్ మార్కెట్ తో సంబంధాలున్న వ్యాపారులు నాణేల డిజైన్, బరువు, లభ్యతపై ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే వీటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ram Lalla Silver Coin : వెండి నాణేలపై బాలరాముడు..త్వరలోనే మార్కెట్లోకి..!
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ వెండి నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Translate this News: