Ram Charan Peddi Update: ఒక్కో పాటకు 30 వేరియేషన్స్.. 'పెద్ది'కి ఏ ఆర్ రెహమాన్ బంపర్ ఆఫర్
రామ్ చరణ్ "పెద్ది" ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ AR రెహమాన్ ఈ చిత్రానికి 20-30 వేరియేషన్లతో పాటలు ఇచ్చారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ లుక్ సినిమాపై హైప్ పెంచుతున్నాయి.