సినిమా Chiranjeevi: చిరంజీవికి రాజ్య సభ సీటు...సుస్మిత ఏమన్నారంటే! మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చిందని జరుగుతున్న ప్రచారం పై ఆయన పెద్ద కుమార్తె సుస్మిత స్పందించారు.ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నట్లు.. గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరగ్గా..రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చిరంజీవి చెప్పినట్లు ఆమె తెలిపారు. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn