Rajasthan: రాజస్థాన్ ఎడారిలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హనుమాన్ ఘడ్ లో శనివారం రాత్రి వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఒంటెను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒంటే వెనుక భాగం కారు బానెట్ అద్దం పగలగొట్టుకొని కారులోకి వెళ్లింది. ఒంటె నడుము భాగం వరకు కారు ముందు అద్దంలో ఇరుక్కొని పోవడంతో ఒంటె కారుపైకి ఎక్కినట్లుగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Camel: కారు ఎక్కిన ఒంటే.. ఏకంగా డ్రైవర్ సీట్లోనే: వీడియో వైరల్!
రాజస్థాన్ ఎడారిలో ఓ ఒంటే కారు ఎక్కేసింది. శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారుకు అడ్డురావడంతో డ్రైవర్ రెప్పపాటులో ఒంటెను ఢి కొట్టాడు. దీంతో బానెట్ అద్దం పగిలి ఒంటే లోపలికి చొచ్చుకుపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: