Komatireddy Venkat Reddy Emotional Comments | నాకు ఎందుకు ఈ మినిస్టర్ పదవి | CM Revanth | RTV
Director Maruthi First Reaction On Raja Saab Flop | రాజా సాబ్ ప్లాప్ పై మారుతి | Prabhas | RTV
The RajaSaab: థియేటర్లలో 'ది రాజాసాబ్' సీన్లు రీక్రియేట్.. నెట్టింట వీడియోలు వైరల్
ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజాసాబ్' సినిమా నేడు థియేటర్లలో విడుదలై మిక్సిడ్ టాక్ సంపాదించుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ మొసళ్లతో థియేటర్లలోకి వెళ్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Director Maruthi: ‘నాచే నాచే’ పాటపై నెటిజన్ల కామెంట్లు! దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మారుతి..
ప్రభాస్ నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ జనవరి 9, 2026న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. ‘నాచే నాచే’ పాట ఎండ్ క్రెడిట్స్‌లో ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు.
Nache Nache Song: ప్రభాస్ నిజస్వరూపం బయటపెట్టిన బోమన్ ఇరానీ.. ఏమన్నారంటే..?
'ది రాజాసాబ్' నాచే నాచే' పాట లాంచ్ ఈవెంట్ లో బోమన్ ఇరానీ, ప్రభాస్ వినయాన్ని ప్రశంసించారు. పెద్ద సూపర్‌స్టార్ అయినా కూడా ప్రభాస్ చాలా సింపుల్‌గా, అమాయకంగా ఉంటాడని, అందరితో సమానంగా మాట్లాడతాడని చెప్పారు. ఇప్పటికీ టీనేజర్లా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత అన్నారు.
Raja Saab: ‘రాజా సాబ్’కు అన్యాయం..? థియేటర్లన్నీ ఆ సినిమాలకే..!
సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’కు థియేటర్లు తక్కువగా కేటాయిస్తున్నారని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. డబ్బింగ్ మూవీ ‘జన నాయకుడు’కు హైదరాబాద్‌లో ఎక్కువ స్క్రీన్లు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Raja Saab: ఎందుకింత రిస్క్ రాజాసాబ్..? అందరి దృష్టి ఇప్పుడు దానిపైనే..!
‘ది రాజా సాబ్’లో ప్రభాస్ భారీ యాక్షన్ ఇమేజ్‌కు భిన్నంగా సాధారణ పక్కింటి అబ్బాయిగా కనిపించబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తాడు. కొత్త లుక్, పాత్ర ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో జనవరి 9న తెలుస్తుంది.
/rtv/media/media_files/2026/01/09/the-rajasaab-2026-01-09-10-33-08.jpg)
/rtv/media/media_files/2026/01/06/director-maruthi-2026-01-06-14-35-40.jpg)
/rtv/media/media_files/2026/01/05/nache-nache-song-2026-01-05-16-36-30.jpg)
/rtv/media/media_files/2026/01/04/raja-saab-2026-01-04-11-19-14.jpg)
/rtv/media/media_files/2026/01/03/raja-saab-2026-01-03-10-09-48.jpg)