Raja Saab Songs: 'రాజా సాబ్' కోసం ప్రభాస్ మాస్ డ్యాన్స్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న విడుదల కానుంది. ఈసారి మాస్ , డ్యాన్స్‌తో ప్రభాస్ అలరించనున్నారని మూవీ టీమ్ చెబుతోంది. తమన్ సంగీతం, ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుంది.