సినిమాRaja Saab Teaser: జోరు పెంచిన 'ది రాజాసాబ్'.. టీజర్ లోడింగ్..! ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్లో వస్తున్న 'ది రాజాసాబ్' టీజర్ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ టీజర్‌ను వచ్చే నెలలోనే (ఏప్రిల్) ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు మూవీ టీమ్. By Lok Prakash 20 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRaja Saab Release Date: కన్ఫ్యూజ్లో 'రాజా సాబ్'.. ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశేనా ? ప్రభాస్ మారుతీ కాంబోలో వస్తున్న రాజా సాబ్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. మొదట ఏప్రిల్ 10న రిలీజ్ అనుకున్నప్పటికీ వాయిదా పడింది. మరి దీనిపై డైరెక్టర్ మారుతీ ఏం క్లారిటీ ఇస్తాడో ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి. By Lok Prakash 08 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas - Prashanth Varma: ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబోలో 'బ్రహ్మరాక్షస్'.. అస్సలు ఊహించలేదుగా..! ప్రభాస్ ఫాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ల్ లో ‘బ్రహ్మరాక్షస్’ అనే సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా ఈ గురువారం చేయనున్నట్లు సమాచారం. By Lok Prakash 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas The RajaSaab Updates: రాజాసాబ్ లో నా రోల్ అదే: మాళవిక మోహనన్ కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తన పాత్ర సినిమా మొదటి నుండి చివరి వరకు ఉంటుందని చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. By Lok Prakash 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas Raja Saab Updates: హ్యాండ్ ఇచ్చిన 'రాజాసాబ్'.. సమ్మర్ రిలీజ్ లేనట్టే..! ప్రభాస్ 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా రిలీజ్ వాయిదా పడనుందనే వార్త జోరందుకుంది. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. By Lok Prakash 06 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా'రాజా సాబ్' లో ప్రభాస్ అలాంటి రోల్ లో కనిపిస్తారు : మాళవిక మోహనన్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'రాజా సాబ్' మూవీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ జోనర్లో రాబోతున్న హార్రర్ సినిమా. ప్రభాస్ చాలా ఫన్నీ అండ్ జోవియల్‌గా సాగే పాత్రలో కనిపిస్తారు. ప్రేక్షకులు ప్రభాస్‌ను కొత్తగా చూడబోతున్నారని చెప్పింది. By Anil Kumar 04 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాThaman : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..! మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ మ్యూజికల్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో గేమ్ చేంజర్, రాజా సామ్ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. ఆగస్టు ఎండింగ్ నుంచి 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ ఇస్తామని, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్టుగా 'రాజా సాబ్' సంగీతం ఉంటుందని తెలిపారు. By Anil Kumar 24 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn