Telugu Horror Movies: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
బాలీవుడ్ లో హారర్ మూవీస్ కమెర్షియల్ గా మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. అదే తరహాలో మన తెలుగు హీరోలు కూడా ఇప్పుడు ఏక్కువ హారర్ కథలకు ఓటేస్తున్నారు. అల్లరి నరేష్ నుండి రాజాసాబ్ ప్రభాస్ వరకు హారర్ మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు.