Hyderabad: లావణ్యను అరెస్ట్‌ను చేయండి..రాజ్ తరుణ్ తల్లి
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై ఫిర్యాదు చేశారు. ఆమె తమపై దాడి చేసిందని వారు కంప్లైంట్ ఇచ్చారు. తమకు ప్రొటెక్షన్ కావాలని అడిగారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య పై ఫిర్యాదు చేశారు. ఆమె తమపై దాడి చేసిందని వారు కంప్లైంట్ ఇచ్చారు. తమకు ప్రొటెక్షన్ కావాలని అడిగారు.
నటుడు రాజ్ తరుణ్ ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నార్సింగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'పురుషోత్తముడు'. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ ట్రైలర్ ఎమోషన్, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
నటుడు రాజ్ తరుణ్ లవ్ కేసులో లాయర్ రాజేష్ తనను భయాందోళనకు గురిచేశారని బాధితురాలు లావణ్య చెప్పారు. ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారో, మంచి చేయాలనుకున్నారో అర్థం కాలేదన్నారు. రాజేష్ మాటలతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు.
రాజ్‌తరుణ్, లావణ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా లావణ్య తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. 'తన కూతురిని చంపి డెడ్‌బాడీ మాయం చేస్తానని మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ బెదిరిస్తోందని, తన కూతురికి ఏం జరిగినా మాల్విదే బాధ్యత" అని లావణ్య తండ్రి పేర్కొన్నాడు.
సినీ నటుడు రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు 420, 506, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పదేళ్ల క్రితమే తమకు మ్యారేజ్ అయిందని, అబార్షన్ చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
నటుడు రాజ్ తరుణ్, తనకు మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు లావణ్య చేస్తున్న ఆరోపణలను నటి మాల్వీ మల్హోత్రా ఖండించింది. 'లావణ్య చెప్పేవన్నీ అబద్దాల. రాజ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు సహనటుడు మాత్రమే. ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేస్తా' అంటూ ఫైర్ అయింది.
హీరో రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలను కొట్టిపారేశాడు.' లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. నన్నే టార్చర్ పెడుతోంది. నన్ను బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని అన్నాడు.
Raj Tarun : సినిమా ల్లో అతి పిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్లకు ముందుగానే స్టార్ డమ్ రావడం వల్లో లేక ఇప్పుడు స్టార్ రేంజ్ నుంచి కాస్త పడిపోయామనే ఫీలింగ్ వల్లనో కాని పెళ్లి పేరు చెబితే చాలు అమ్మో మాకా పెళ్లా అంటున్నారు.