Rain Alert : మరికొన్ని గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం...వాతావరణ శాఖ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోభారీవర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని GHMC తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.