Minister Ashwini Vaishnaw : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 7 రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ!
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.24,657 కోట్లను కేటాయించింది. అలాగే 20 మిలియన్ల గ్రామీణ గృహాలను నిర్మించేందుకు రూ.3.06 ట్రిలియన్లను కేంద్రం మంజూరు చేసింది.