Hyderabad: అండర్ గ్రౌండ్ మెట్రో...తొలిసారి ఎయిర్పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా!
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. బేసిక్ స్టడీ తర్వాత భూమార్గంలో మెట్రో ఉండేలా డీపీఆర్లో ప్రతిపాదించారు.