BREAKING: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కర్నూలకు చెందిన కృష్ణ గాలిలోనే కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
BREAKING

Advertisment
తాజా కథనాలు