Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌కు మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!
ఇండియా ఫ్రాన్స్ నుంచి 26 రఫెల్ మెరైన్ యుద్ధ నౌకల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.63,000 కోట్ల డీల్‌కు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఏప్రిల్ చివరిలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మోహరించనున్నారు.