Ambani's Wedding: కొత్త దంపతులకు కోట్ల విలువైన బహుమతులు
5 వేల కోట్లు పెట్టి పెళ్ళి చేస్తే అంతకన్నా ఎక్కువ విలువైన గిఫ్ట్లు వచ్చాయి. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి దేశ, విదేశాల నుంచి అతిథులు వచ్చారు. వారిలో ఎవరు కొత్త జంటకు విలువైన బహుమతులను ఇచ్చారో తెలుసా..