Ashwin: పంత్ అలా చేస్తే నా పేరు మార్చుకుంటా.. అశ్విన్ సవాల్!
రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్ ఆశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెటర్లలో అతని డిఫెన్స్ అద్భుతమని పొగిడేశాడు. డిఫెన్స్ ఆడుతూ పంత్ ఒక్కసారైన ఔటైనట్లు చూపిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరాడు.