లైఫ్ స్టైల్High Protein Snacks: ఆరోగ్యకరమైన భోజనం తినడానికి సమయం లేదా? వీటితో మీ ప్రాబ్లం సాల్వ్ శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. దీనికోసం ఉడికించిన గుడ్లు, గ్రీకు పెరుగు, కాల్చిన, ఉప్పు లేని శనగపప్పు, పనీర్, వేరుశెనగ, బాదం బటర్ ప్రోటీన్, ఫైబర్, ప్రోటీన్ పౌడర్‌ను పాలు, అరటిపండు, వేరుశెనగ తింటే ప్రోటీన్ అధికంగా అందుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ తయారు చేసుకోండిలా! ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. వేరుశెనగ, సోయాబీన్, పొట్నాల పప్పు, బాదం, వాల్నట్స్,జీడిపప్పు,గుమ్మడి, పొద్దు తిరుగుడు,అవిసె గింజలతో ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ప్రొటీన్ పౌడర్ తయారు చేస్తే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. By Kusuma 24 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips: ఈ కూరగాయలను తింటే.. గుడ్డు తిన్నంత బలం..! చాలా మంది ప్రోటీన్ కోసం ఎగ్స్ ఎక్కువగా తింటుంటారు. కేవలం గుడ్డులో మాత్రమే కాదు చాలా రకాల కూరగాయలు, ఆకుకూరల్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉండును. గుడ్డుతో సమానంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్.. బ్రోకలీ, పాలకూర, చిక్కుళ్ళు, బ్రుస్సెల్ స్ప్రౌట్స్, కాలిఫ్లవర్ By Archana 16 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn