No Shave November: నో షేవ్ నవంబర్ అంటే ఏంటో తెలుసా?
ప్రొస్టేట్ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించడానికి గత కొన్నేళ్ల నుంచి నో షేవ్ నవంబర్‌ను జరుపుకుంటున్నారు. అంటే ఈ నెలలో జుట్టు, గడ్డం, మీసాలు కత్తిరించుకోకుండా ఉండి, తర్వాత కట్ చేసి క్యాన్సర్ బాధితులకు డొనేట్ చేస్తారు.