Bandi Sanjay: బీజేపీలోకి హరీష్ రావు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
TG: హరీష్ రావు త్వరలో బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న చర్చపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి హరీష్ రావు వస్తానంటే తీసుకోవడం.. తన ఒక్కడి నిర్ణయం కాదని అన్నారు. తమది ఎక్ నిరంజన్ పార్టీ కాదని... పార్టీలో అంత కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/BANDI-SANJAY-2-jpg.webp)
/rtv/media/media_library/vi/XyMQiynjHMU/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/21/0KtfVP9ftbSpqFRr7aAE.jpg)