President Droupadi Murmu: అయోధ్య శ్రీరాముడి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని దర్శించుకున్నారు. శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయోధ్యలోని సరయూ నది ఘాట్ వద్ద జరిగిన ఆరతికి హాజరయ్యారు.