Summer Skin Care: సమ్మర్లో మీ చర్మం చక్కగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!!
వేసవికాలంలో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ కాకుండా చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి చిట్కాలతోపాటు, సమ్మర్ స్కిన్ కేర్ క్రీములు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు అంటున్నారు. చర్మాన్ని చికాకు, పొడిబారకుండా రక్షించడానికి మృదువైన, శుభ్రమైన కాటన్ టవల్ ముఖ్యం.