Prashant Kishor : అక్కడి నుంచి పోటీకి సై అంటున్న ప్రశాంత్ కిశోర్.. ఆ సీటు ప్రత్యేకత ఏంటో తెలుసా?
బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సారి రెండ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్, నవంబర్ 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది.
/rtv/media/media_files/2025/10/21/jsp-founder-prashant-kishor-2025-10-21-17-55-40.jpg)
/rtv/media/media_files/2025/10/07/prashant-2025-10-07-14-47-14.jpg)