సినిమా Kalki 2898AD : 'కల్కి' దెబ్బకు 'సలార్' రికార్డ్స్ బ్రేక్..! ఓవర్సీస్ లో 'కల్కి' క్రేజ్ పీక్స్ లో ఉంది. అక్కడ ఈ సినిమా జూన్ 26 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీ సేల్స్ ప్రీ సేల్స్ ఓపెన్ చేయగా అవి 'సలార్' రికార్డును బ్రేక్ చేశాయి. ‘సలార్’ ప్రీ సేల్ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్ చేయడం విశేషం. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AP : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏపీ సర్కార్ మరో శుభవార్త.. 'కల్కి' కోసం స్పెషల్ పర్మిషన్! సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘కల్కి 2898AD’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ముంబై లో 'కల్కి' క్రేజ్ మాములుగా లేదుగా.. ఒక్క టికెట్ అన్ని వేలా? 'కల్కి' ద్వారా నార్త్ లో ప్రభాస్ క్రేజ్ మరోసారి బయటపడింది. ముంబై లో ఈ సినిమా టికెట్ వేల రూపాయలు పలికినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. అక్కడ మైసన్ ఐనాక్స్ థియేటర్లలో ఈ సినిమా టికెట్లు ఏకంగా రూ.950 నుంచి స్టార్ట్ అయ్యి రూ.2300గా ఉన్నట్లు సమాచారం. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. 'కల్కి' ఐమ్యాక్స్ స్క్రీనింగ్స్ రద్దు! 'కల్కి 2898 AD' హిందీ వెర్షన్‌కు సంబంధించి కెనడాలో 15 ఐమ్యాక్స్ షోలు ఊహించని విధంగా రద్దయ్యాయి. మొదట ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. కానీ క్యాన్సిల్ అయింది కెనడాలో అని తెలిసి ఇక్కడి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' తో నాగ్ అశ్విన్ ఆడియన్స్ కు చెప్పబోయేది ఇదేనా? ఇంతకీ ఇందులో 'కలి' ఎవరంటే? ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా రిలీజైన థీమ్ సాంగ్ తో నాగ్ అశ్విన్ సినిమాలో ఏం చెప్పబోతున్నాడు అనేదానిపై కొంత క్లారిటీ వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి.. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : పీక్స్ కు చేరిన 'కల్కి' క్రేజ్.. తొలి రోజే రూ.200 కోట్లా? ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. By Anil Kumar 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో రికార్డు.. ఒకే థియేటర్ లో 42 షోలు, ప్రభాస్ క్రేజ్ కు ఇదే నిదర్శనం! తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' క్రేజ్ పీక్స్ కు చేరింది. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ చేసిన 'అపర్ణ సినిమాస్' మల్టీప్లెక్స్ 'కల్కి' కోసం ఓపెనింగ్ డేనే 42 షోలు ఏర్పాటు చేసింది. ఈ అన్ని షోలకు టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. By Anil Kumar 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD : ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్.. 'కల్కి' లో అసలు ట్విస్ట్ అదే! 'కల్కి2898 AD' లో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో భైరవ తల్లి పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించిందట. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్ పాత్ర కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : పదేళ్ల క్రితం ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించిన మూవీ ఏదో తెలుసా? ప్రభాస్ పదేళ్ల క్రితం ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. 2014 లో హిందీలో 'యాక్సన్ జాక్సన్' అనే సినిమా వచ్చింది. అజయ్ దేవగన్ నటించిన ఈ మూవీని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఇందులో 'పంజాబీ మస్త్' అనే పాటలో ప్రభాస్ హీరోయిన్ సోనాక్షి సిన్హతో కలిసి డ్యాన్స్ చేశాడు. By Anil Kumar 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn