Movies : కార్లంటే ఇష్టం అన్నా అంతే లాంబోర్గిని ఇచ్చేశాడు.. ప్రభాస్ గురించి చెప్పిన పృథ్వీరాజ్
ఏదో మాట వరసకు అంటే నిజంగానే తన లంబోర్గిని కార్ తీసుకొచ్చి షూటింగ్ అయినన్ని రోజులు వాడుకోమని ఇచ్చేశాడు ప్రభాస్ అని చెబుతున్నాడు మలయాళ నటుడు పృథ్వీరాజ్. పొరపాటున కూడా ప్రభాస్ దగ్గర ఎవరూ ఏమీ అనకూడదు..ప్రేమతో చంపేస్తాడు అని కామెంట్స్ చేశాడు.