Prabhas Raja Saab: 'రాజా సాబ్' స్మార్ట్ డెసిషన్.. సంక్రాంతి క్లాష్ తప్పింది!
ప్రభాస్ ‘రాజా సాబ్’ జనవరి 9, 2026న విడుదల కానుంది. తమిళ స్టార్ విజయ్ ‘జన నాయకన్’ కూడా అదే రోజు రావడంతో, రాజా సాబ్ తమిళ వెర్షన్‌ను జనవరి 10కి మార్చారు. హారర్ కామెడీ జానర్లో తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.