phone taping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇంటర్పోల్ చేతికి నిందితులు..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు విదేశాల నుంచి రప్పించేందుకు ముందడుగు పడింది. ఇంటర్ పోల్ నుంచి విదేశాలకు రెడ్ కార్నర్ నోటీసులు అందనున్నాయి. CBI జారీ చేసిన నోటీసులతో 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది ఇంటర్ పోల్.
/rtv/media/media_files/2025/03/05/Xdu7C3nl9xQk0goDuBXW.jpg)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T203445.335.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Prabhakar-Rao-America-jpg.webp)