Watch Video: అరగంట కరెంట్ నిలిపివేసినందుకు.. డీఈ సస్పెండ్
అరగంట సేపు కరెంట్ నిలిపివేసినందుకు హబ్సిగూడ పరిధిలోని కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్. భాస్కర్‌రావును.. తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు.