Power Cut : హైదరాబాద్(Hyderabad) లోని ఉప్పల్ స్టేడియానికి(Uppal Stadium) అధికారులు విద్యుత్ సరఫరా(Power Supply) ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ – చెన్నై మధ్య మ్యాచ్ ఉండగా.. ఇలాంటి పరిణామం చోటుచేకోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల నుంచి పెండింగ్లో ఉప్పల్ స్టేడియానికి చెందిన విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది. దీంతో స్డేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది.
పూర్తిగా చదవండి..Uppal Stadium : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత..
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ - చెన్నై మధ్య మ్యాచ్ ఉండగా.. ఇలాంటి పరిణామం చోటుచేకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Translate this News: