Potti Sri Ramulu : పొట్టిశ్రీరాములు పేరు మార్పు..సీఎం రేవంత్ పై ఆర్యవైశ్యుల ఆగ్రహం
హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును ఆర్యవైశ్యులు వ్యతిరేకిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి ఆయన పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేరు మార్పుపై రేవంత్ రెడ్డిపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/03/17/ciNqCnJTXbaXCuzfPest.jpg)
/rtv/media/media_files/2025/03/16/6KZvqnF10AD0acYt4MJr.jpg)
/rtv/media/media_files/2025/03/15/pIjZSnsZ9XCcsiTrZv80.jpg)
/rtv/media/media_files/2024/12/16/3XaBpieqqiOTJJ0zXQKC.jpg)