Posani Krishna Murali Arrest: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. రాత్రి 9.30గంటల నుంచి ఉదయం 5గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు.
/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
/rtv/media/media_files/2025/02/27/lMGEngU3Qi7Sp6pba5I0.jpg)
/rtv/media/media_files/2025/02/27/jxkC3hlPV3y5CbSRkA7y.jpg)
/rtv/media/media_files/2025/02/26/m7FVmE1BRhQ5EZIFcdhZ.jpg)
/rtv/media/media_library/vi/iTVdmAvU__A/hq2.jpg)