Pooja Hegde: పూజా హెగ్డే సరికొత్త రేంజ్ రోవర్.. ధర తెలిస్తే మతిపోవాల్సిందే!
నటి పూజా హెగ్డే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల తన బర్త్‌డేను ఘనంగా జరుపుకుంది. ఇందులో భాగంగానే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. దీని ధర రూ.2.36 కోట్ల నుంచి రూ.4.98 కోట్ల వరకు ఉంటుంది.