రాజకీయాలు Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో మస్త్ పోటీ.. రేసులో రేణుకా, వీహెచ్ తో పాటు ఇంకా ఎవరంటే? ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పాటు సీనియర్ నేత వీహెచ్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP politics : ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్ మరికొన్ని నెలల్లో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం అక్కడ రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇందులో టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది టీడీపీ. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రీఎంట్రీ అన్న వార్తలు హల్ చల్ చేస్తోంది. గల్లా జయదేవ్ పాలిటిక్స్‌కు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో లగడపాటి రావడం కాయం అని అని చెబుతున్నారు. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఆరోగ్యశ్రీకి 25 లక్షలు తాత, అవ్వలకు 3వేలు..జగన్ సర్కార్ కీలక నిర్ణయం ఈరోజు ఏపీ కేబినెట్ లో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షలకు పెంచడంతో పాటూ తాత, అవ్వలకు ఇచ్చే పింఛను 3 వేల రూపాయలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: టీడీపీకి షాక్...పాలిటిక్స్ కు గల్లా గుడ్ బై! తాత, కూతురు, మనవడు...ఇలా మూడు తరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు వాటికి దూరం అవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP politics:భవిష్యత్తులో నాకైనా టికెట్ రాకపోవచ్చు..మంత్రి అమర్ నాథ్ హాట్ కామెంట్స్ మంగళగిరి, గాజువాక ఇంఛార్జ్ లను మార్చడంపై వైసీపీలో కలకలం రేగింది. ఇలా సడెన్ గా ఇంఛార్జ్ లను మార్చడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక కారణాలేంటా అని ఆరాలు తీస్తున్నారు. కానీ పార్టీ బావుండాలి అంటూ మార్పులు సహజమని చెబుతున్నారు మంత్రి అమర్ నాథ్. By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu Kashmir : ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు.. ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!! జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించనుంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని బీజేపీ పేర్కొంది. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకోని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంటు రద్దు చేసింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా తమను అణిచివేసేందుకే కుట్ర చేశారని మహువా మండిపడ్డారు. By B Aravind 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ చేసి తుంటి విరిగినట్లు వైద్యులు వివరించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn