Andhra Pradesh : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు
పిఠాపురం టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక మీటింగ్లో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ తమను అస్సలు లెక్క చేయడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తమతో పొత్తు ఉన్నా మీటింగ్లకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.