Parliament : గత కొద్ది రోజుల నుంచి దేశంలో ప్లాస్టిక్ నోట్లు(Plastic Currency) రానున్నాయంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఓ ప్రకటన చేసింది. . ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
పూర్తిగా చదవండి..Plastic Currency : ప్లాస్టిక్ నోట్ల గురించి పార్లమెంట్ లో చర్చ..కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.నోట్ల మన్నికను పెంచేందుకు, నకిలీ నోట్లను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Translate this News: