Politics పౌరసత్వం రద్దు! ట్రంప్ సంచలనం | Trump's Sensational Decision | Termination Of US Citizenship | RTV By RTV 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమరావతి డెవలప్మెంట్ పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు|Minister Narayana on Amaravati development| RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సజ్జల గుర్తుపెట్టుకో.. | Kesineni Chinni On Sajjala Ramakrishna Reddy | Ys Jagan | RTV By RTV 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ravneet: రాహుల్ గాంధీపై ఆరోపణలు.. కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు! రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దేశంలో నెం.1 టెర్రరిస్టు రాహుల్ గాంధీ అంటూ బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. By Vishnu Nagula 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో రాజీనామా చేసిన రాజస్థాన్ మంత్రి! రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిరోడి లాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరోడి లాల్ మీనా ప్రకటించారు. By Durga Rao 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈరోజు యూపీలోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టులో రాహుల్ హాజరుకాగా.. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీఆర్ఎస్ లో చేరిక పై కాసాని జ్ఞానేశ్వర్ కీలక ప్రకటన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరుతారంటూ గత రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని తేల్చిచెప్పారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. By Nikhil 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Politics: ఖమ్మం పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్.. రంగంలోకి మాజీ సీఎం కుమారుడు.. ఇండిపెండెంట్ గా బరిలోకి.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి ఇస్తే కాంగ్రెస్ కేడర్ తన వెంటే ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఈ విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సీఎం సూచన భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn