Maoists : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్!
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్లో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు, 07 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు . వీరు ఈ ప్రాంతంలో నక్సలైట్ల కోసం చురుకుగా పనిచేస్తున్నారు.