టెన్త్ పరీక్ష పేపర్ లీక్.. 25 మంది పోలీసులు సస్పెండ్
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నలుగురు డీఎస్పీల సహా 25 మంది పోలీసుల సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఐదుగురు ఇన్విజిలేటర్లను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.